IPL 2020 KKR Vs DC : Playing XI In Sharjah, Key Changes In KKR,DC | Oneindia Telugu

2020-10-03 248

IPL 2020 KKR VS DC : Nagarkoti removes Prithvi Shaw, more jolt to DC IPL 2020 DC vs KKR: Dinesh Karthik’s Kolkata Knight Riders have won the toss and will be bowling first against Shreyas Iyer-led Delhi Capitals in the Indian Premier League match no. 16 in Sharjah.
#Ipl2020
#Kkrvsdc
#Kolkataknightriders
#DelhiCapitals
#Shreyasiyer
#Iyer
#Pant
#Sharjah
#ShubmanGill
#Morgan
#DineshKarthik
#Prithvishaw

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మరికొద్ది క్షణాల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చిన్న మైదానమైన షార్జా వేదిక ఈ మ్యాచ్ జరుగుతుండటంతో ఇరు జట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. తొలి మ్యాచ్‌లో గాయపడి జట్టుకు దూరమైన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో వచ్చాడు. కోల్‌కతాలో కుల్దీప్ స్థానంలో రాహుల్ త్రిపాఠి అవకాశం దక్కించుకున్నాడు